Thursday, March 25, 2021

Tuesday, February 2, 2021

గుడ్ బై కోవిడ్-19

 
కోవిడ్ వ్యాక్సిన్-1st February 2021న నేను వేయించుకున్నాను...
ఇది అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.

Thursday, December 31, 2020

Happy New Year-2021

ఎప్పుడూ ఏదో కొత్తగా చెయ్యాలి అనుకునే నాకు...
సెల్ఫీలు తీసుకోవటం సరదాగా తయారయ్యింది అనడానికి ఫ్రూఫ్
నా ఈ సెల్ఫీ వీడియో..."New Year Greetings"
Please see and smile-Be happy  

Tuesday, December 29, 2020

!!బొంగుచికెన్!!


మారేడుమిల్లి అటవీప్రాంత అందాలు తిలకించి 
బొంగులో చికెన్ రుచిని చూసి ఆస్వాధించండి!