Friday, December 14, 2012
ఎప్పటికీ
మంచి మాటలు పలికే పెదవులు అందమైనవి అందుకే ఆకర్షిస్తాయి!
అందరిలో మంచిని చూసే కళ్ళు కరుణతో ఎవరినైనా కట్టిపడేస్తాయి!
ఎదుటివారి ఆకలినిగాంచే ప్రేగులు నాజూకు ఆకృతినే ఒసగుతాయి!
ఈ గుణాలు మనిషిని తరగని అందంతో చిరస్మరణీయున్ని చేస్తాయి!
Friday, December 7, 2012
సాగిపో
Monday, December 3, 2012
నీ బాటలో
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)