Friday, December 14, 2012

ఎప్పటికీ

మంచి మాటలు పలికే పెదవులు అందమైనవి అందుకే ఆకర్షిస్తాయి!
అందరిలో మంచిని చూసే కళ్ళు కరుణతో ఎవరినైనా కట్టిపడేస్తాయి!
ఎదుటివారి ఆకలినిగాంచే ప్రేగులు  నాజూకు ఆకృతినే ఒసగుతాయి!
ఈ గుణాలు మనిషిని తరగని అందంతో చిరస్మరణీయున్ని చేస్తాయి!

7 comments: