Tuesday, August 23, 2016

!!మనం!!

మనము ఎలాగో అలాగే ఉంటాం..

మన బంధాలూ అలాగే ఉంటాయి

మన దారి కూడా అలాగే ఉంటుంది!!

మారిపోయేవి మాత్రం...

సమయం, సహనం, సంబంధాలు

వాటితో పాటు ఆలోచనలు ఆచరణలు!

ముఖం చూసి మనసు చదివే విద్య

నేర్చుకోవాలన్న తపన తట్టిలేపుతుంది!

ముఖం పై పుస్తకాల్లో ఉన్న దానికన్నా

ఎక్కువ లిఖించబడి ఉంటుందన్న ఆలోచనేమో!!

3 comments:

  1. ముఖాల్ని చూసి మనసులు చదివే విద్య తెలిసిన వాళ్ళు గ్రేట్.

    ReplyDelete
  2. చదవండి కష్టమైన :)

    ReplyDelete
  3. మీ వాక్యాలు ఎప్పుడూ ఆచరణయోగ్యాలు.

    ReplyDelete