ఈ అనంతకాల గమనంలో ఈ రవ్వంత జీవనపయనంలో అందరు నీవారు చివరకు మిగిలేదెవరూ లేదు.
మారేడు మిల్లి ఫారెస్ట్ ప్రాంతములో దొరికే బొంగుచికెన్ ఇప్పుడు ఎక్కడబడితే అక్కడే లభ్యం అవుతుందండీ.. అయినా అటవీ సంపదను అంతా దోచుకుంటున్నారు. అందాలను చూద్దామన్నా చెత్తతో కాలుష్యం అయిపోయింది. ఇంక ఎమి అందం చూసి ఆనందిస్తాము చెప్పండి.
ఈ అనంతకాల గమనంలో ఈ రవ్వంత జీవనపయనంలో అందరు నీవారు చివరకు మిగిలేదెవరూ లేదు.
ReplyDeleteమారేడు మిల్లి ఫారెస్ట్ ప్రాంతములో దొరికే బొంగుచికెన్ ఇప్పుడు ఎక్కడబడితే అక్కడే లభ్యం అవుతుందండీ.. అయినా అటవీ సంపదను అంతా దోచుకుంటున్నారు. అందాలను చూద్దామన్నా చెత్తతో కాలుష్యం అయిపోయింది. ఇంక ఎమి అందం చూసి ఆనందిస్తాము చెప్పండి.
ReplyDelete