ఒక వ్యక్తి తన ఇద్దరు కూతుళ్ళలో ఒకరిని కుమ్మరికి ఇంకొకరిని కర్షకునికి ఇచ్చి వివాహం చేసి కొన్నాళ్ళకి తన కూతుళ్ళని చూడడానికి వారి గ్రామాలకి వెళ్ళాడు. కుమ్మరి కూతుర్ని క్షేమసమాచారాలు అడగగా....
నాన్న! ఈసారి మేము ఎంతో కష్టపడి చాలా సరుకుని తయారు చేసాము. వర్షాలు పడకపోతే మా సరుకంతా అమ్ముడుపోయి మంచి లాభాలు వస్తాయి అందుకే మీరు ఈ ఏడు వర్షాలు కురవకూడదని ప్రార్ధించండి అంది.
మరునాడు కర్షక కూతురుని కలువగా.....
ఆమె......అంతా బాగుండి మేఘాలు కరుణించి వర్షిస్తే, మా పంటపండి మేము ఆనందంగా ఉంటాము. అందుకని మీరు ఈ ఏడాది వర్షాలు కురిసి మా పంట పండాలని దీవించమంది.
ఆ తండ్రి సందిగ్ధంలో పడ్డాడు......ఒకరి కోసం ప్రార్ధిస్తే ఇంకొకరికి కష్టం నష్టం జరుగుతుంది ఆలోచించి తనిద్దరి కూతుళ్ళకి.....
అమ్మా ఈ ఏడాది మీలో ఎవరికి లాభం వస్తే ఇంకొకరికి దానిలో సగం ఇచ్చి సహాయం చేసుకోండని చెప్పి...
చల్లగా ఉండమని దీవించాడు.

తండ్రి హృదయాన్ని చక్కగా చెప్పారు ప్రేరణ గారు..
ReplyDeleteyes prerna garu chaala baga chepparu...
ReplyDeleteపాలకులు తండ్రి లాంటి వారై దేశమంతా ఈ సోదరభావం వుంటే బావుణ్ణు.
ReplyDeleteచిన్నికధలో చక్కని సందేశాన్నిచ్చారు.
ReplyDeleteసరైన సలహాతోకూడిన దీవెన...బాగుందండి!
ReplyDeleteఈ పాలసీని అందరూ ఆచరిస్తే ఎంతబాగుంటుందో
ReplyDeleteకష్ట సుఖాలలో ఒకరికి ఒకరు చేయుత ఇచ్చుకోవడం లోనే ఆనందం ఉంది. మంచి టపా రాసారు
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు.
ReplyDelete