Wednesday, April 10, 2013

కోకిలమ్మ కుహూ..

http://www.song.cineradham.com/player/player.php?song%5B0%5D=12415
 కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ

ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమేగుండె జతలో
తాను శృతి చేసి లయ కూర్చునో
నాడు ఆ రాగమేగుండె జతలో
తాను శృతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ
విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ
అని తల్లి అన్నది అది పిల్ల విన్నదీ
విని నవ్వుకున్నదీ కలలు కన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ

ఈ లేత హృదయాన్ని కదిలించినావూ
నాలోన రాగాలు పలికించినావూ
ఈ లేత హృదయాన్ని కదిలించినావూ
నాలోన రాగాలు పలికించినావూ
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నదీ
అని ఎవరు అన్నదీ అది ఎవరు విన్నదీ
ఈ చిగురు చెవులకే గురుతు ఉన్నదీ
కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నదీ అది కూన విన్నదీ ఓహో అన్నదీ

7 comments:

  1. Nice song!
    మీకు కూడా విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. నేనూ విన్నా ప్రేరణ గారూ...:-)

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక విజయనామ ఉగాది శుభాకాంక్షలు సార్...

    ReplyDelete
  3. ప్రేరణ గారు మీకు, మీ కుటుంబ సభ్యులందరికి విజయనామ ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. పద్మరాణి గారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  5. ప్రేరణ గారు ,

    మంచి పాట చక్కగా వినిపించారు. కృతఙ్నతలు .

    ReplyDelete
  6. ప్రేరణ గారు..చాలా బావుంది.. మీ కోయిల రాగం...ఎంతాగా మదిలో కోయిల రాగం పలికేలా..

    ReplyDelete