Saturday, April 6, 2013

అన్వేషణ

అందరూ అన్వేషించేవారే!!
అవకాశమిస్తే ఆచరించకనే
ఆశయాలను వల్లించేవారే!!
అందం అక్కర్లేదు అంటూనే
అన్నింటిలో అందాన్ని వెతికేవారే!!

5 comments:

  1. నిజం నిష్టూరం అయినా, ధైర్యంగా పైకి చెప్పేసారే!!

    ReplyDelete
  2. అందమైన చిత్రంతో చక్కని చిన్ని కవితరాసారు.

    ReplyDelete
  3. అందమైన చిన్ని కవితరాసారు.

    ReplyDelete

  4. ప్రేరణ గారు ,
    మీ కవిత చాలా బాగుంది .

    అందం అక్కర్లేదు అంటూనే ( వారిలో అందం కోరుతున్నప్పుడు మాత్రమే ఈ వరుస )
    అన్నింటిలో అందాన్ని వెతికేవారే!!( వారికి కావల్సినప్పుడు ఇదీ వరుస )

    నిజానికి తనలో ఏదిలేదో , అది ఎదుటివారిలో కోరుకొనటం మానవ నైజమండి.

    ReplyDelete
  5. Inspiring lines...

    మీరన్నది నిజమే ప్రేరణ గారూ... చిత్రానికి అభినందనలతో...

    ReplyDelete