జీవితంతో అష్టాచెమ్మా ఆడుతూ సాగిపోవాలని..
కష్టాలని కాల్చి బూడిదచేసి గాలిలో కలిపివేస్తున్నా

ఓడిపోయానని శోకించి లోకానికి చెప్పి వ్యర్థమని
ఓటములంటినీ విందుకు రమ్మని వేడుక చేస్తున్నా
విధి వంచించెనని వెక్కిరించడం మతిలేని చేష్టలని
మదిని మందలించి, మరో కొత్తదారి వెతుక్కోమన్నా
దక్కినదాన్నే అదృష్టంగా భావించి స్వీకరించాలని
దక్కనివి కోరనేలేదని మరిచే ప్రయత్నంలో ఉన్నా
దుఃఖానికీ ఆనందానుభూతికీ వ్యత్యాసమే లేదని
హృదయానికి అదే గమ్యమని దారి చూపుతున్నా!

ఉత్తమోత్తమ నిర్ణయం పద్మగారు. Looking good.
ReplyDeleteదుఃఖానికీ ఆనందానుభూతికీ వ్యత్యాసమే లేదంటారా అదెలా?
ReplyDeleteరెండు కూడా భావోద్వేగాలే..
Deleteనవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అని ఘంటశాలగారి ఉవాచా కనుకా ఆకాంక్షగారు
ఓడిపోయానని శోకించి లోకానికి చెప్పి వ్యర్థమని
ReplyDeleteఓటములంటినీ విందుకు రమ్మని వేడుక చేస్తున్నా
బాగుంది మీ విందు