నా వాళ్ళంటూ నా ముందు నటించి..
ఆ పై నవ్వుకునే నా వాళ్ళు నాకక్కర్లేదు!
నన్ను నిజంగా గుర్తించి గౌరవించి..
నాతో ఉండే పరాయి వాళ్ళైనా పర్వాలేదు!
నాకోసం కన్నీరు కార్చే నలుగురే చాలు..
నమ్మించి మోసగించే నలభైమందితో పనిలేదు!
పనికోచ్చే పలుకు ఒక్కటైనా పదివేలు..
పోసుకోలు మాటలతో పళ్ళికిలించి లాభంలేదు!
సూపర్ చెప్పారు
ReplyDeleteనన్ను నిజంగా గుర్తించి గౌరవించి..
ReplyDeleteనా వాళ్ళు: నాసిరకం కానివారు..
ReplyDeleteనా వాళ్ళు: వాదులాడుకోనివారు..
నా వాళ్ళు: ళోళోళోళో ఆయి అని ఆదరించి అక్కున చేర్చుకునేవారు..
ప్రేరణాత్మకంగా చెప్పారు కవిత లో రాణి గారు
నమ్మకంగా నిజాయితిగా నిరాడంబరంగా నిఃస్వార్థంగా ఒక్కరున్నా ఆ బంధం పదికాలాలపాటు నిలుస్తుంది.. కాదనగలరా మ్యాడమ్
ReplyDelete