జీవితం ఏమిటన్న జిజ్ఞాసతో
ఆలోచిస్తూ సమయం వృధా చేయకు
కాస్త కష్టపడి కులాసాగా జీవించు
జీవితం పూర్తిగా అదే అర్థమౌతుంది!!
జీవితంలో నాలుగు వేదాలు
అర్థం కాకపోయినా పర్వాలేదు
కానీ..
చిత్తశుద్ధి, బాధ్యత, నిజాయితీ, హేతుబద్ధత
ఈ నాలుగు వాక్యాల మర్మమెరిగి మసలుకో
జీవితానికి సార్ధకత చేకూరుతుంది!!
అందరికీ అవసరమైన ఆచరించవలసిన సూక్తులు చెప్పారు.
ReplyDeleteఅమ్మగా మంచి మాటలు చెప్పారు.
ReplyDelete