పండిన పండుని మెత్తగా తీయగా
మారిన రంగునిబట్టి గుర్తించినట్లే...
నమ్రతతో కూడిన సున్నితత్వం,
మాటల్లో తీయదనం మరియు
ఆత్మవిశ్వాసంతో కూడిన ముఖవర్చస్సునిబట్టి
పరిపక్వం చెందిన మనిషిని గుర్తించవచ్చు...
పువ్వు ఎంత అందంగా ఉంటేనేమి
పరిమళాన్నిబట్టే పువ్వులకి నిగారింపు
మనిషి ఎంత గొప్ప వాడైతేనేమి
గుణం మంచితనాన్నిబట్టే వారికి గుర్తింపు!!
మంచి విషయాలు రాస్తారు.
ReplyDeleteమంచి విషయాలు రాస్తారు.
ReplyDelete