Wednesday, April 19, 2017

!!తేనె పలుకులతో!!

తేనె ఎన్నేళ్ళ తరువాత సేవించినా
తీయదనం చెక్కుచెదరదు..
తేనెలూరే పలుకులతో ఎన్నేళ్ళైనా 
ఎదుటివారి ఎదలో కొలువుతీరొచ్చు! 

ఆనందపరిచే అవకాశం వస్తే వదలకు
పిసినారితనం చూపి ముఖం చాటేయకు
ఎదుటువారిని నవ్వించే నేర్పు.. 
అదృష్టం, అవకాశం అందరికీ దొరకవు!

3 comments:

  1. భేష్..తియ్యనైన తిరుగులేని వాక్యాలు.

    ReplyDelete
  2. తిరుగులేని ఆయుధాలు మీ అక్షరాలు

    ReplyDelete