Thursday, January 11, 2018

!!ఎవరికి వారు!!


ప్రతీ సాగరానికి రెండు తీరాలు ఉన్నట్లుగా..
ప్రతీ మనిషికీ రెండు నాలుకలు ఉంటాయేమో
లోన ఒకటనుకుని పైకి ఒకటి మాట్లాడతారు!

మనసుకి నచ్చినవారు మనతో లేకపోతేనేం..
జ్ఞాపకాల్లో మనతో కలసి మెదులు తుంటారు!

జీవితాంతం ఎవరోకరు తోడుండాలని ఆశించకు..
ఎవరైన ఒంటరిగా ఉన్నప్పుడే తలుచుకుంటారు!

2 comments:

  1. అవసరానికి వాడుకునే వారు అందరు

    ReplyDelete
  2. జీవిత చేదు నిజం

    ReplyDelete