నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను..
నా గురించి చర్చించుకుంటున్నారంటే
చెడుగా నాపై చెప్పుకుంటే మాత్రం ఏం
నన్ను తలచుకుంటున్నారని అనుకుంటాను!
ఎవరన్నారు "నేచర్" మరియు "సిగ్నేచర్"
ఎప్పుడూ మారవు మరియూ మార్చలేమని!?
చేతివేళ్ళకి గాయమైతే సిగ్నేచర్ మారుతుంది
మనసుకి గాయమైతే మనిషి నేచర్ మారుతుంది.
ఆలస్యంగా
ReplyDeleteఆదివారం
అద్భుతమైన
వాక్యాలు..
Nice words mam.
ReplyDelete