మనిషిలో మంచి కోసం ప్రాకులాడకు
వారిలో వాస్తవాలను వెతుకులాడు!!
మంచి బూటకపు బుర్కా వేసుకున్నా
నిజం నగ్నంగా నెమ్మదిగా నడుస్తూ
గర్వంగా గాయాలతో సాగిపోతుంది!!!
మన జీవితం మనకి నచ్చినట్లు ఉందాం
దొరికింది ఏదైనా ఆనందంగా అనుభవిద్దాం
పొందలేని వాటి గురించి చింతించ వద్దు
చనిపోయే క్షణాలని కూడా జీవించేద్దాం!
వారిలో వాస్తవాలను వెతుకులాడు!!
మంచి బూటకపు బుర్కా వేసుకున్నా
నిజం నగ్నంగా నెమ్మదిగా నడుస్తూ
గర్వంగా గాయాలతో సాగిపోతుంది!!!
మన జీవితం మనకి నచ్చినట్లు ఉందాం
దొరికింది ఏదైనా ఆనందంగా అనుభవిద్దాం
పొందలేని వాటి గురించి చింతించ వద్దు
చనిపోయే క్షణాలని కూడా జీవించేద్దాం!
చనిపోయే క్షణాలని కూడా జీవించేద్దాం...అదెలా?
ReplyDeleteఅంటే.. చావు ముంచుకొస్తోంది అనే భావన ను వదిలి పెట్టి.. చివరి వరకు నిశ్చింతగా ఉండండి అనేది ఆమె తాటాకు అనుకుంటా
Deleteక్షమించాలి తాటాకు కాదు తాత్పర్యం
Delete