మా ఆఫీస్ లో నా సహ ఉద్యోగిని లంచ్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటూ ఆత్రుతతో భోజనం కూడా చేయనీయకుండా వినమంటూ వివరించబోతుంటే......
ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
జ:- "లేదు"విన్నాను చెప్పుకుంటుంటే...ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
మరి అలాంటప్పుడు నీవు చెప్పేది నిజము అవునో కాదో, నీవు కన్నులతో చూడలేదు నీవు చెప్పబోయే విషయం గురించి నీకే సరిగ్గా తెలీదు దాని గురించి మనకెందుకు!
2.ప్ర:- నీవు చెప్పబోతున్న విషం మంచిదా?
జ:-"లేదు"
మంచి విషయం ఐతే పదిమందికి చెప్పు, లేకపోతే దానిగురించి మరచిపో!
3.ప్ర:-నీవు చెప్పడం వలన మనిద్దరిలో ఎవరికైనా ఉపయోగము ఉందా?
జ:-అలాంటిది ఏమీ లేదు.
నీవు చెప్పాలనుకుంటున్న విషయంలో నిజంలేదు, మంచిలేదు, ఉపయోగం అంతకన్నాలేదు.
అలాంటప్పుడు అది నాకు చెప్పవలసిన అవసరం కూడాలేదు.
ఫ్రెండ్స్....ఏదైనా విషయం చెప్పేముందు ఈ మూడు ప్రశ్నలు మనకి మనం వేసుకుని ముందుకు సాగుదాం...
Wishing you GOOD LUCK!
కాలక్షేపం కాకరకాయ కబుర్లకు ఇంత నీతి వుంటే ఇన్ని పుకార్లు షికార్లు చేస్తాయా? ఆనేకమంది తాలూకు వ్యక్తిత్వహననము నకు పాల్పడుతారా! అయినా మానవ ప్రయత్నం.మంచిదే.
ReplyDeletemalli 3 Q's
ReplyDelete1.choosinavanni nijamena?
2.manchi ante emiti?
3.upayogam evriki, ela?
saradake lendi,
good post, keep writing.
మంచి సలహా!
ReplyDeleteచాలా చక్కగా చెప్పారు.
ReplyDeleteGossiping at times is a relief too!!!! :))
ReplyDeleteమీరు చెప్పింది నిజం..
ReplyDeleteవిషయం మంచిది...
అందరికీ ఉపయోగపడేది....
అన్ని సమాధానాలు వ్రాసేశాను...:-)
@శ్రీ
Well said madam.
ReplyDeleteఅందరూ...ఇలా తమని తాము ప్రశ్నించుకుంటే ఎంతబాగుంటుందో!
ReplyDeleteekkada copy kottaru?
ReplyDeleteచక్కగా చెప్పారు.... ఇలా ప్రశ్నించుకుంటూ పోతే.. జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది,,
ReplyDeleteప్రేరణ గారూ, ఏమి చెప్పాలి అన్నీ అందరూ చెప్పేశారు, కనుక శ్రీ గారి పేపర్ కాపీ కొట్టెస్తాను, (ఏమి చేద్దాం పిల్లల్ని చూసి కాపీ కొట్టటం వచ్చేస్తుంది )
ReplyDeleteప్రేరణ గారు చాలా చక్కగా చెప్పారు ఇద్దరు కలిస్తే మూడవ వ్యక్తిని గుణహీనుణ్ణి చేస్తున్నారు ఈ ప్రశ్నలు వేసుకుంటే బహుశా ఈ రోజుల్లో మాట్లాడుకోవడానికి జనాలకి మాటలే దొరకని పరిస్థితి వచ్చినట్లుంది.very very nice post.
ReplyDelete