Monday, March 18, 2013

నాకు బెంగ

http://www.youtube.com/watch?v=zRMCiJOLAwc
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి రెండేళ్ళుగా నన్నల్లుకుపోయిన నా రెమ్మ నా కూతురు రమ్య మళ్ళీ ఉద్యోగరీత్యా దూరమౌతుంటే.....ఆనాడు తనకు మెయిల్ చేసిన పాట ఇది....మళ్ళీ ఇప్పుడు ఇలా మీతో పంచుకుంటున్నాను!

3 comments:

  1. పాట చాలా బాగుందండీ. I wish her all the best :)

    ReplyDelete
  2. పాట ఎంతో బాగుందండి. మనసుకి హత్తుకుంది.

    ReplyDelete