మూడుముళ్ళతో ముడిపడిన
మా బంధానికి...ముప్పైయ్యేళ్ళు!
సమస్యల్లో సరదాలను వెతికి,
భాధ్యతల్ని బలమైన బంధంగా మలచి
కష్టాలనే ఇష్టాలుగా మార్చి సాగించిన
ఈ సాహాసోపేత సంసార సారంలో...
తలచుకుంటే అన్నీ మధురస్మృతులే,
కాదనుకున్నా కాలమేం తిరిగిరాదులే
అందుకే ఏది ఏమైనా ఖుషీఖుషీగా
హ్యాపీ హ్యాపీస్ అంటూ నవ్వేసెయ్!
Happy Anniversary
ReplyDeleteవివాహబంధం గురించి నవ్వుతూ నాలుగు ముక్కల్లో చెప్పారు మాడం...Happy anniversary
ReplyDelete