పుస్తకాలు చదివి పుణికిపుచ్చుకున్న జ్ఞానం
దోచుకుని పోయింది కంప్యూటర్ పరిజ్ఞానం
సమయాన్ని సహనాన్ని తీసుకుని...
మతిమరుపునిచ్చె మనకది బహుమానం!
ఆప్యాయ ఆలింగనలకు సెల్ ఫోన్లే అనుసంధానం
కలిసి ముచ్చటించుకోవడం ఇప్పుడొక పెద్దసంబరం
మొబైల్ ముచ్చట్లతో ముడిపడింది ప్రతీ బంధం..
అరచేతిలో బంతిలా మారిపోయె ప్రపంచం!
మన కధలే
ReplyDeleteనిజాలు బాగ చెప్పారు
ReplyDelete