Tuesday, April 5, 2016

!!సత్యం!!

తియ తీయగా మాట్లాడేవాళ్ళు అందరూ మంచివాళ్ళు
ఉన్నది ఉన్నట్లు ఉప్పగా చెప్పేవారు చెడ్డవారూ కాదు
గమనిస్తే..ఉప్పుతో చేర్చిన పదార్ధాలు నిలువ ఉంటాయి
తీపిపదార్థాల పై క్రిములు వాలి పనికిరాకుండా పోతాయి!

1 comment:

 1. కటువుగానైనా నిజమే నిలుస్తుంది చివరాఖరికి
  నిఖార్సైన కాంచనం నిలుస్తుంది చివరాఖరికి
  బంగారు పూత కొన్నాళ్ళే వెండిని దాస్తుంది
  మానవీయ గుణం మానవత్వమే చాటి చెప్తుంది

  ప్రేరణాత్మక కవిత.. ప్రేరణ పద్మ గారు

  ReplyDelete