కలతలను పెంచే కన్నీరు కూడా నిన్ను చూసి ధైర్యంతో నవ్వాలి!
అలజడులను రేపే ఆలోచనలన్నీ నిన్ను గమ్యానికి తీసుకువెళ్ళాలి!
అడుగు వేయక ఆపే అవరోధాలు ఆత్మవిశ్వాస సోపానాలు కావాలి!
తలచిన ప్రతీ కార్యంలో పట్టుదల నీతో ఉండి విజయభేరి మ్రోగించాలి!
ఆనందం ఉత్సాహం నిన్ను వీడక మరెన్నో పుట్టినరోజులు
జరుపుకోవాలి!
No comments:
Post a Comment