Thursday, January 7, 2010

లాస్కార్ గివార్డ్!

శుక్లాం భరధరం విష్ణుం అని బ్లాగ్ మొదలుపెడదాం అనుకున్న నాకు బ్లాగ్ ఆరంభోత్సవానికి కాస్త వెరైటీగా తెలుగోళ్ళ అత్తూఊఊఊఊ..త్తమ అవార్డులను వెల్లడించమని గాలికబురు వచ్చిందే తడవు ఆగగలనా చెప్పండి????
ఆగలేనని
అర్థం అయింది కదండి!!!!
మరింకెందుకు
ఆలస్యం అంటారా????
అయితే
అందుకోండి.... నా ఆరంభ లస్కార్ అవార్డ్(Exclusive : Oscar Awards For Politicians) హాస్య గుళికలని జస్ట్ ఫర్ ఫన్!!!!!
హియర్
ఈజ్ యాన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యా..యా...అంతొదంటారా?
అయితే
ఓకె.... మీరే చూడండి:):):)

Best Actor 2009 - కెసిఆర్












Best Silent character Artist 2009 - చంద్రబాబునాయుడు












Best Over Actor 2009 - లగడపాటి రాజ గోపాల్














Best Comedian 2009 – చిరంజీవి













Best Romantic Actor 2009 - N D
తివారి












Best Dubbing Artist 2009 – చిదంబరం









Best Spectator 2009 – రోశయ్య (New Entry)












Best Screenplay Direction 2009 - సోనియా గాంధీ












మరింక చూసారుగా కానీయండి..
ఘాట్టిగా చప్పట్లే కొడతారో!!
చీవాట్లే పెడతారో మీ ఇష్టం..
నా బ్లాగ్ కి ఇదేనా ఆహ్వానం:):)

14 comments:

  1. :))

    మీ టెంప్లేట్ లో వున్న యువతి పిక్ కోతిలా వుందండీ. మార్చేయకూడదూ.

    ReplyDelete
  2. శరత్ గారు ముందస్తుగా అభివాదములు...
    పిక్ మారుస్తాను త్వరలో, కోతి నుండేగా మానవుడు మార్పు చెందింది:):) క్రమేణా మర్పులతో రూపుదిద్దుకుంటుంది లెండి అసలు రూపం సరేనా:):)
    అజ్ఙాతగారికి, పద్మార్పితగారికి థాంక్సండి.

    ReplyDelete
  3. bagundi...monna na office mail id ki same ive awards mail ga vachindi...good start...ika tirugu ledhu meeku..

    ReplyDelete
  4. namaste. dil maange more, like best collection center, best stunt master, best vernacular film, best short film, best cinematographer(TV), etc.
    thank you.

    ReplyDelete
  5. H I L A R I O U S!!!

    I actually thought the girl's face was cute (in your template header)

    ReplyDelete
  6. K.రెడ్డిగారు,M.S.నాయుడుగారు, కొత్తపాళీగారికి అభివాదములు.

    ReplyDelete
  7. oka niraahara dixa aa pai kanTi ninDaa neeru meeku haasyangaa kanapuDutoo unDochchu adi mee samskaaraanni teliyajEstundi.... 4 kOTla telangaanaa vaaDi gunDe chappuDini apaartham chEsukunnaaru.

    Chandra baabu( The best broker character)
    TIWARI ( chitta kaarti kukka award)
    lagaDapaaTi( best wamp award)
    rosayya ( the best died body award)
    Sonia( The best chintaamani award)
    chiranjeevi( The best chillara jeevi award)
    MANMOHAN sing ( The best buffoon award)
    chidambaram( The best buffoon award runner up)

    ReplyDelete
  8. హ హ బాగున్నాయండీ అవార్డ్ లు :-)

    ReplyDelete
  9. prerana gaaru,

    sarath anna template header lo pic idi ... template = blog template !

    http://1.bp.blogspot.com/_hmPE_I7VCdw/S05I-q0GAzI/AAAAAAAAAHI/3SDH0o6rCY4/S1600-R/letter.JPG

    meeru mee profile pic anukunnattu unnaaru ... nakkoodaa aa ammayi bomma baavoledanipistondi, mee profile pic lo bomma chaalaa baagundi.anyways, nice writing.

    ReplyDelete
  10. అజ్ఞాతగారు థ్యాంకండి, మీ సూచనలకి...తప్పకుండా మంచి బొమ్మపెట్టి మీ మనసుని మెప్పిస్తాను త్వరలో చూడండి.

    ReplyDelete