Wednesday, January 13, 2010

పండుగ కాంక్షలు

భోగి మీకు భోగభాగ్యాలనివ్వాలని
సంక్రాంతి సుఖఃసంతోషాలనివ్వాలని
కనుమ కష్టాలని తొలగించాలని
కోరుకుంటూ.....
మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

4 comments:

  1. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. ప్రేరణా, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete