Wednesday, September 19, 2012

మా ఇంటి పూజ


22 comments:

  1. కూరగాలతో బాగా చేసారండి. మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి,మీకును వినాయకచవితి శుభాకాంక్షలు.

      Delete
  2. ప్రేరణ గారూ!
    నిజమైన eco friendly గణపతిని పూజించారు మీరు...
    బాగా చేసారు మూర్తిని...
    మీకు శ్రీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్సండి,మీకును గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు.

      Delete
  3. ప్రేరణగారు మీకు, మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు... అన్నట్టు మీ గణపతి చాలా చాలా బాగున్నాడండీ.. :)

    ReplyDelete
    Replies
    1. మీకు గణేష్చతుర్థి శుభాకాంక్షలు.థ్యాంక్సండి!

      Delete
  4. మీ వినాయకుడు మా పిల్లలకు నచ్చాడు.

    ReplyDelete
    Replies
    1. ఈసారి మీరు కూడా మెచ్చేలా చేస్తానండి.:)

      Delete
  5. చాల బాగుందండీ.వచ్చే సంవత్సరం ప్రయత్నించాలి ఇలాగ.

    కూరగాయలు అన్నింటినీ ఎలా అంటించారు?

    ReplyDelete
    Replies
    1. ఇంతకన్నా బాగాచేయగలరు ప్రయత్నించండి.
      టూత్ పిక్స్ గుచ్చి జతపరచండి.Thank Q!

      Delete
  6. Good and echo friendly creativity ప్రేరణ గారూ...Hearty Congrats...

    ReplyDelete
  7. prerana gaaroo chakkagaa undandi meee ganesh.

    ReplyDelete