Saturday, November 23, 2013

!!మారాలి!!

అంచనాలు తారుమారైనా చెదరనన్నా

ఆశలసౌధాలే కూలినా మిన్నకున్నా

కలలుకన్నీరైనా కొత్తకలలేకంటున్నా

భాధలను రాగయుక్తంగా వింటున్నా

వ్యధలు వలసపిట్టలని నమ్మేస్తున్నా

మనసులోన మంటలెగసి పడ్తున్నా

మంచు నవ్వు ముఖాన్నద్దుకున్నా

రేయింబగలు ఎడారిలో నడుస్తున్నా

కాలం తెచ్చే తేమ కోసం చూస్తున్నా

లోకం కాదు నేను మారాలనుకున్నా

8 comments:

  1. Good expression in every line. Hope for a positive day.
    Keep Ur spirits high...

    ReplyDelete
  2. చాలా నిబ్బరాన్ని ప్రోది చేసే కవిత ప్రేరణ గారు. కానీ ఆ ప్రతి అక్షరం వెనక తడి తెలుస్తూనే వుంది...

    ReplyDelete
  3. చాలా బాగుంది ప్రేరణ గారూ,

    ReplyDelete
  4. నిరాశా వాదులకు , మీ కవిత, ప్రేరణ కావాలి !
    జీవితాలను 'సవరణ' చేసుకోవాలి !
    ఆశావాదులు గా మారాలి !
    ఆత్మ హత్యలు మానాలి !
    అభినందనలు !

    ReplyDelete
  5. చాలా బాగారాశారు మాడం

    ReplyDelete
  6. Padmarani Prerana madam gariki

    Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.

    Padmarani Prerana madam garu meeyokka ee kavithani chaduvutoonte naaka "Maunamgane edagamani mokka neeku cheputundhi" paata gurthukuvachindhi.

    Padmarani Prerana madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.

    Padmarani Prerana madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.

    http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

    Padmarani Prerana madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.

    Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

    Padmarani Prerana madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.

    Padmarani Prerana madam garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.

    ReplyDelete
  7. మనసులోన మంటలెగసి పడ్తున్నా

    మంచు నవ్వు ముఖాన్నద్దుకున్నా// Beautiful Lines ...

    ReplyDelete
  8. ప్రేరణాత్మక కవిత పద్మగారు

    ReplyDelete