Sunday, June 8, 2014

!!కుంచెదాహం!!


5 comments:

  1. తప్పక తీరుతుంది మీ కళా దాహం.. అందరి చేత సెహభాష్ అనిపించుకుంటారు.. అభినందనలతో..

    ReplyDelete
  2. ఇప్పటికే తీరిఉంటుంది కదండీ కుంచెదాహం.

    ReplyDelete
  3. పద్మా రాణి గారూ !
    ఈ నాటితో తీరేది కాదు కుంచె - సాహితీ పరుల మద్యుండే ఈ అనుభంధం.

    అందులో మీరు కలం కుంచెలను అవలీలగా కలిపి ఆవకాయలా వడ్డించ గలరు . అందుకే మీరు మీ కవితలు సాహిత్యంతో పాటు , అనుగుణంగా ఉండే బొమ్మనూ అందిస్తారు పాఠకులకు.

    అంచేత .. పద్మగారు ఇప్పటకి ఇలా సరిపుచ్చుకోండి
    ఈ దాహం తీరనిదని.

    *శ్రీపాద

    ReplyDelete
  4. కుంచెదాహం తీర్చుకోవాలనుకోవడం అత్యాశేకదండి :-)

    ReplyDelete
  5. బాషలేని భావానికి ఊహల రంగులు ఊపిరూది .... ఊసులాడుతున్న రీతి లో
    కళాత్మకత కు దాహం తీరేనా
    అభినందనలు పద్మ గారు

    ReplyDelete