Tuesday, March 24, 2015

జీవితం పేకాట

జీవితం పేకాటవంటిది
నువ్వు కనుగొనలేదు...
నీఇష్టం వచ్చినట్లు ఆడలేవు!
నీకు పంచిన పేకలనే నీవు నియంత్రించగలవు..
కానీ, ఎదుటివారు వేసిన పేకలతోఆడి గెలవగలవు!
మంచి ఆటగాడు, పనికిరాని పేకలని నైపుణ్యంగా మార్చి గెలిస్తే...
చేతకానివాడు, పనికొచ్చే పేకలు పేకలు చేతినిండా ఉన్న ఆడి ఓడిపోతాడు!

6 comments:

  1. జీవితమే ఒకఆట, వెలుగునీడల సయ్యాటని అప్పుడు విన్నాము, పేకాటని మీరు చెబితే తెలుసుకున్నాము. బాగుందండి.

    ReplyDelete
  2. నిజమే! పోలిక బావుంది.

    ReplyDelete
  3. చక్కగా పోల్చారు మాడం జీవితాన్ని

    ReplyDelete
  4. పేకాట జీవితం ముక్కలు పడిన లేకపోయినా ఆడవలసిందే

    ReplyDelete
  5. పేకాటతో జీవితాన్ని చక్కగా పోల్చారు.
    "పత్తే గిరేతో కుత్తా భీఖేల్ సక్తా" అని పేకాటలో ఒక నానుడి ఉందని మీకు నేను చెప్పనక్కర్లెద్దులెండి.

    ReplyDelete
  6. నాకు పేకాట రాదు. అంటే నేను జీవితంలో గెలుపొందలేనా :-)

    ReplyDelete