ఎరుపు పసుపు నీలి పచ్చ రంగులు కలిపెయ్
మనసుల మధ్య దూరాన్ని దోచే రంగులద్దేయ్
అహంకారాన్ని దహనం చేసి హోలీ ఆడేసెయ్
శత్రువుకి స్నేహపు రంగుల అర్థం వివరించెయ్
ధ్వేషమన్నదే కనబడని కారుణ్యాన్ని పూసేయ్
ప్రేమ పరిమళమద్ది పలురంగుల పిచకారీచెయ్
మతమేదంటే అన్నిరంగుల మానవత్వమనెయ్
రంగులన్నీ కలిసి మనిషిజాతి తెలుపని తెలిపెయ్
వసంతకేళోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ....

జీవితం రంగులమయం అంటూనే మనిషి మనుగడకు ఒక నిర్వచనం చెప్పారు. బాగుందండి.
ReplyDeleteబాగుంది మీ హోళీ సందేశం
Deleteబాగుంది మీ హోళీ సందేశం
Deleteమంచి సందేశాన్ని ఇచ్చారు
ReplyDelete