మనసు ఎరుగని రకరకాల మనస్తత్వలు
మెండుగున్నాయి...
మంట లేకుండానే మదిలో మంటలు రేపి
మండుతుంటాయి...
పలకరిస్తే చాలు భాధలే కాక పతనమైన
గాధలు వినిపిస్తాయి...
ఎవరికి ఎవరూకాని నీకు వారు పరాయి,
వారికి నీవు పరాయి...
అయినా పద్ధతులని చెప్పి పరామర్శలతో
ప్రళయం సృష్టిస్తాయి...
ఈ సమాజంలో ఎవరికివారే ప్రత్యేకం
మెండుగున్నాయి...
మంట లేకుండానే మదిలో మంటలు రేపి
మండుతుంటాయి...
పలకరిస్తే చాలు భాధలే కాక పతనమైన
గాధలు వినిపిస్తాయి...
ఎవరికి ఎవరూకాని నీకు వారు పరాయి,
వారికి నీవు పరాయి...
అయినా పద్ధతులని చెప్పి పరామర్శలతో
ప్రళయం సృష్టిస్తాయి...
ఈ సమాజంలో ఎవరికివారే ప్రత్యేకం
అనుకోవడం లేని బడాయి...
అందుకే అందరూ చెప్పే నీతులు విని,
మనసుకి నచ్చింది చేసేయి...
ఆ పై నచ్చలేదనుకుంటే జీవించడానికి
మరిన్ని సాకులు వెతికేయి!
అందుకే అందరూ చెప్పే నీతులు విని,
మనసుకి నచ్చింది చేసేయి...
ఆ పై నచ్చలేదనుకుంటే జీవించడానికి
మరిన్ని సాకులు వెతికేయి!
అవును ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారే ఇప్పుడు బ్రతుకుతున్నది. బాగుంది మీరు చెప్పిన తీరు.
ReplyDeleteఅద్భుతః
ReplyDeleteబాగుంది మేడం మీ కవిత
ReplyDelete