ఉద్యోగమే చేసి ఉసూరుమని ఇంటికి చేరి అనుకుంటాను
పనిచేయడానికి బ్రతుకుతున్నానా లేక బ్రతకడానికా అని
పసితనంలో తెలియలేదు ఎదిగి ఏమౌవుతావు అనడిగితే
అడిగితే చెప్పాలనుంది మళ్ళీ పసిపిల్లని అవ్వాలనుందని!
నాణెం జీవితాన్ని చూపితే ఖాళీసంచి నా వాళ్ళని చూపింది
సంపాధిస్తే తెలిసే, తల్లిదండ్రుల సంపాదనతోటిదే సంబరాలని
నేను సంపాధిస్తున్నది కేవలం అవసరాలే తీరుస్తున్నాయని
నవ్వు రాకపోయినా నలుగురిలో నవ్వుతూ నటిస్తున్నానని
క్షేమమా అనడిగితే లేకపోయినా కుశలమే అంటున్నానని!!

జీవితమా అలసిపోయాను! లెక్కలుంటే చూసి పంపించేయి
బాకీలు బంధాలు ఏమైనా మిగిలుంటే మాఫీ చేసి కొట్టేయి!!

నవ్వుతూ జీవితంలోని నిజాలు చెప్పారు. జీవితం తీపిచేదుల కలయిక తప్పదు కడదాకా ఈతక.
ReplyDeleteEXCELLENT POEM ABOUT LIFE
ReplyDeleteఉద్యోగమే చేసి ఉసూరుమని ఇంటికి చేరి అనుకుంటాను
ReplyDeleteపనిచేయడానికి బ్రతుకుతున్నానా లేక బ్రతకడానికా అని
చాలా గొప్ప సత్యాలు మాడం
ReplyDeleteజీవిత సత్యాలు
ReplyDelete