కష్టాలని ఇష్టాలుగా మార్చే ఋతువుంటే బాగుండు!
సుఖదుఃఖాలని సమంగా భరించే మనసు ఒక త్రాసై
అనుభవాలు గుణపాఠాలు అయితే ఇంకా బాగుండు!
కొత్తవేదనలు పుట్టుకొచ్చి పాతవ్యధలను మాపే మందై
ఏం గుర్తుకురాని మతిమరుపు రోగం వస్తే బాగుండు!
నిందలు ఎన్ని వేసినా నిష్టూరాలాడని నిబ్బర నిధినై
వెలుగు నీడల్లో ఒకేలా వెలిగిపోతే ఇంకెంతో బాగుండు!
కొత్తవేదనలు పుట్టుకొచ్చి పాతవ్యధలను మాపే మందై
ఏం గుర్తుకురాని మతిమరుపు రోగం వస్తే బాగుండు!
నిందలు ఎన్ని వేసినా నిష్టూరాలాడని నిబ్బర నిధినై
వెలుగు నీడల్లో ఒకేలా వెలిగిపోతే ఇంకెంతో బాగుండు!
నిజమే జీవితంలో అన్నీ అనుకున్నవి జరిగితే ఎంత బాగుండు
ReplyDeleteకొత్తవేదనలు పుట్టుకొచ్చి పాతవ్యధలను మాపే మందు
ReplyDeleteనిజమే ఎంత బాగుంటుందో
ReplyDeleteఅన్ని మంచిరోజులుగా ఉంటే ఎంత బాగుణ్ణో..
ReplyDeleteఅడపదడప ఆటుపోట్లు సహజం ఈ జీవితసాగరంలో..