ఈ ప్రేమ అందనంత ఎత్తులోనే ఎప్పుడూ
ఊగుతూండే వలపు నావ అప్పుడప్పుడూ
మనసుతో ఆడుకుని మురిసేరు కొందరు
ప్రేమలో పందెం వేసి గెలిచేరు ఇంకొందరు
అడుగడుగునా విజయం వరించిన నవ్వు
దశలుదశలుగా ఓడిపోతే వగచేవు నువ్వు
తలచినది జరుగక మొదలయ్యేను పతనం
దక్కని వాటిపైనే ఎందుకనో మోజు అధికం
వలపు ఎరవేసిన గాలానికి చిక్కినదే వేదన
మరణం రాక జీవించనూ లేక ఈ సంఘర్షణ
చాలాబాగుంది మాడం మీ క్రియేషన్ ఆండ్ కవిత
ReplyDeleteGreat lines madam
ReplyDeleteఎన్నో మంచి మాటలు.
ReplyDeleteబాగుంది
ReplyDeleteమంచి సూక్తులే కానీ అన్నీ పాటించడం కష్టం :)
ReplyDelete