కంటి కొసల్లో కోపం నిప్పుకణికై రాజుకుని
అందులో స్వప్నాలే కాలి బూడిదైపోయి
అగ్ని గుండెల్లో మండి మదినే దహిస్తూ
స్వరపేటికే పూడుకునిపోయి అరుస్తుంటే
అర్థమైంది...సర్దుబాటే సరైన పరిష్కారమని
అనుకున్నవి అన్నీ జరిగితే చిద్విలాసమని
కొన్నైనా నెరవేరితే అది మన స్వయంకృషని!!
impressive :)
ReplyDeleteచేసుకున్నవారికి చేసుకున్నంత
ReplyDeleteమహోపదేశం
ReplyDelete