Tuesday, January 31, 2017

!!ఫోటోపిచ్చి!!

ఫోటోలంటే పిచ్చ ప్రేమ నాకు 
  
ఎందుకంటే...మనిషి మారినా

ఎప్పటికీ అవి మారక మురిపిస్తాయి

నీలోని లోపాలను నీకు చూపిస్తాయి

ఒంటరై ఏడిస్తే ఓదార్పై నవ్విస్తాయి

ఎన్నటీకీ వయసు పైబడనంటాయి

విడిపోయిన బంధాలని బలపరచి 

మరచిన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి! 

1 comment:

  1. మంచిమాట...ఫోటోలు అద్దంలాంటివి.

    ReplyDelete