ఎవరి జీవితపు ఉయ్యాలని వారే ఎక్కి ఊగాలి
ఎవరో వచ్చి ఎక్కించి ఊపుతారు అనుకోవడం
అవివేకమే కాదు అనాలోచితం అనుకుంటాను!
శూన్యంగా ఉన్న ఆకాశాన్ని చూసి ఆలోచించు
వీలైతే అంత ఎత్తుకి ఎగిరే ప్రయత్నం కావించు
ఎత్తుని చూసి భయపడ్డం మూర్ఖత్వం అంటాను!
సుఖదుఃఖాలు ఆటుపోట్లలా వచ్చి పోతుంటాయి
క్షణకాలం మేఘంలా వచ్చి ఉరిమి భయపెట్టినా
తుదకు తడిసి తడిమే జ్ఞాపకాలుగా మిగులును!
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకూడదన్నమాట.
ReplyDeleteమరో ఉపయోగకర కవితాబాణం వదిలారు.
ReplyDeleteశూన్యంగా ఉన్న ఆకాశాన్ని చూసి ఆలోచించి వీలైతే అంత ఎత్తుకి ఎగిరే ప్రయత్నం కావించు మంచి ప్రోత్సాహకరం మాటలు.
ReplyDeleteమంచి ప్రేరణ ఇంచ్చే వాక్యాలు
ReplyDeleteమంచి ప్రేరణ ఇచ్చే వాక్యాలు.
ReplyDelete