Saturday, June 15, 2013

ఇలాచేయకు

కలల నీలాకాశంలో....
ఊహల తారల్ని చూడకు!
కపటాన్ని కప్పిన నవ్వులో....
కారుణ్యాన్ని అన్వేషించకు!
సులువైన ఢొంక దారిలో....
మనఃశాంతి కావాలని కోరకు!
సకల ఐశ్వర్యాల వేటలో...
ఆనందంగా జీవించాలనుకోకు!
సొంతలాభపు చింతలో....
పరులను కష్టాలకు గురిచేయకు!

3 comments:

  1. మీ కవితలోని అంతర్భావం బాగుంది .

    ReplyDelete
  2. మంచిభావం....బాగుందండి.

    ReplyDelete