Thursday, June 13, 2013

పాపాలతో

పావలా కాక పదిరూపాయిలు అడుక్కుంటే....
పావుశేరు గంజిబియ్యం కాక పాయసమొస్తుందా!
పాతగుడ్డ కాక కొత్త గోచీపీలిక దొరుకుతుందా!

పాపాలు చేసి పాహి పాహీ అని అరిస్తే....
పాపము పుణ్యంగా మారి సంతోషాన్నిస్తుందా!
పాతాళం కాక స్వర్గం రారమ్మని పిలుస్తుందా!

4 comments:

  1. చక్కని పెయింటింగ్ పై చిక్కని నిజాలు.

    ReplyDelete
  2. akshara rupam dalchina sathyaalanu chakkagaa present chesaru

    ReplyDelete
  3. చాలా చాలా బాగుంది మీరు చెప్పినతీరు.

    ReplyDelete