"అమ్మ" అన్నప్పుడు కలిసే పెదవులు....
"నాన్న" అని పిలిచేటప్పుడు విడిపోతాయి!
అన్నీ అయి ఆలించి పెంచేది......"అమ్మ"
ఎదపై ఎక్కించుకుని ఆడించేది....."నాన్న"
"అమ్మ" ఆయువు పోసి ఊపిరినిస్తే....
"నాన్న" హాయిగా ఊపిరిపీల్చనిచ్చే దోహదకారి!
"అమ్మ" జన్మకు ఆదిమూలం "నాన్న" దానికి బీజం
ఇక్కడకూడా అమ్మకే పెద్దపీటం వేసారుగా
ReplyDeletetharkam గారన్నట్టు ఫాదర్స్ డే పోస్ట్ లో కూడా మీ అమ్మతనం చూపించారు ప్రేరణ గారూ..:-)
ReplyDelete