నేను మంచితనం మానవత్వం చాలానే చూసా
ఒంటిపై వస్త్రం లేనివారు, ఉన్నా కప్పుకోని వారు
పరిస్థితులు అర్థమై అర్థం కానట్లు నటించేవారు
భావాలెన్ని ఉన్నా ఏ భావం తెలుపలేని వారు..
ఒకరికింకొకరు అర్థం కారు, ఎవరికి ఎవరూ కారు
తెల్లకాగితాన్ని చదివి తెలుసుకునేవారు కొందరు
పుస్తాకాన్ని చదివి అర్థంచేసుకోలేని వారున్నారు!
super looking/nice words
ReplyDeleteమాకు ఇంకా మీ అంత అనుభవం రాలేదండి.
ReplyDeletesuper post.
ReplyDelete