Wednesday, March 22, 2017
!!ప్రయత్నం!!
నీటి పైపైన ఈదితే..
లోనున్న ముత్యాలు దక్కవు!
అభ్యాసన చేయకపోతే..
అనుభవం రమ్మంటే రాదు!
ముఖానికి రంగులద్ది..
మనసులో మర్మం మార్చలేవు!
పూలను తూచి..
రాళ్ళ బరువెంతో చెప్పలేవు
చేయలేనని నిరుత్సాహపడితే..
అనుకున్నది ఏదీ సాధించలేవు!!
3 comments:
తీపిగుర్తులు
March 22, 2017 at 2:29 PM
ప్రేరణ వాక్యాలు వ్రాసారు.
Reply
Delete
Replies
Reply
Nayani
March 22, 2017 at 10:54 PM
మంచిమాటలు.
Reply
Delete
Replies
Reply
Markandeya
March 26, 2017 at 2:07 PM
అందరికీ వర్తించేవి
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
ప్రేరణ వాక్యాలు వ్రాసారు.
ReplyDeleteమంచిమాటలు.
ReplyDeleteఅందరికీ వర్తించేవి
ReplyDelete