Saturday, July 27, 2013

రోగి

మనిషి రోగానికి మందేయగలను
మానసిక రోగానికి మందేమివ్వను
పుండు పడితే చికిత్స చేయగలను
పుచ్చుపడ్డ ఆలోచనలను ఏమనను
మతితప్పినవాడు మానసికరోగి అగును
మదమెక్కినవాడు మట్టికొట్టుకు పోవును

3 comments:

  1. పుచ్చుపడ్డ ఆలోచనలను ఏమీ అనవద్దు,మానసిక రోగి వైద్యం చేయించుకోడు!వైద్యుడు పట్టపగలు కొంచం మందు పుచ్చుకున్నాడు!మదమెక్కినవాడు మట్టికొట్టుకుపోడు!మళ్ళీ మళ్ళీ అందలమెక్కుతాడు చూడు!

    ReplyDelete
  2. మదమెక్కిన వాడు ఎప్పటికైనా నాశనమవుతాడు.మీ కవితలు బాగున్నాయి ప్రేరణగారు.Good.

    ReplyDelete
  3. అమ్మో.....ఇలా సంధించారేంటి :-) బాగుందండి.

    ReplyDelete