ఎప్పుడూ నిరాశా నిర్వేదమేనా అంటే ఏం చెప్పను..
అనందాన్వేషణలో దొరికిన నిధులు ఇవ్వని చెప్పనా!
ఎప్పుడూ ఆలోచించడంలో ఆంతర్యమేమని చెప్పను..
ఆశయాన్ని ఆలోచనల్లో ఆస్వాధిస్తున్నానని చెప్పనా!
ఎప్పుడూ అనుకున్నవన్నీ జరగవు అంటే ఏంచెప్పను..
ఆశాకిరణాలే జీవితాన్ని ముక్కలు చేశాయని చెప్పనా!
ఎన్నటికీ నెరవేరని కోరికలతో కడవరకూ ఎలా సాగను..
అందుకే నా ఉనికిని నేనే అంతం చేస్తున్నానని చెప్పనా!
అంతమైతే ఆశయావేదన తీరునా అంటే ఏమని చెప్పను..
అలా అంతమై మరో ఆశయానికి ఊపిరౌతానని చెప్పనా!!

ReplyDeleteఅలా అంతమై మరో ఆశయానికి ఊపిరౌతానని చెప్పనా!!
beatiful poetry...cheppanaa cheppanaa antoo chaalaa adbuthamgaa cheppesaaru...:-):-):-)
అంతమైతే మరో ఆశయానికి ఊపిరవ్వడం ఊహే కదా..
ReplyDeleteఉండే సాధిద్దాం పద్మారాణి గారూ..
మీనుండి ఆశావహ పదాన్ని ఆశిస్తూ..
ఈ కవిత ఆవేదనాపూరిత భావాన్ని ఆవిష్కరించినందుకు అభినందనలతో..
No...never say u cannot.. think positively always...just wait..though patience is bitter,its fruit is sweet. I strongly believe this.
ReplyDeleteExcellent flow of words...cheer up.
You are an inspiration to all....no certain words madam.
ReplyDeleteమీ కవితా ప్రవాహం సాగిపోతుంది భవ్యంగా
ReplyDeleteEnding chalaa nachchindandi.
ReplyDelete